Nehemiah 7:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అజ్గాదు వంశీయులు 2,322
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువదియేడుగురును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అజ్గాదు వారసులు 2,322;