Nehemiah 7:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అదోనీకాము వంశీయులు 667
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బిగ్వయి వంశస్థులు రెండువేల అరువదియేడుగురును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అదోనీకాము వారసులు 667;