Nehemiah 7:62 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు 642
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు మొత్తం 642.