Nehemiah 7:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షెపట్యా వంశీయులు 372
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును ౹ ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
షెఫట్యా వారసులు 372;