Numbers 1:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గాదు సంతతి నుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 45,650.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650.