Numbers 1:27 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదా సంతతి నుండి లెక్కించబడ్డ పురుషులు మొత్తం 74,600.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600.