Numbers 1:35 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మనష్షే సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 32,200.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మనష్షే గోత్రం నుండి లెక్కించబడినవారు 32,200.