Numbers 1:37 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బెన్యామీను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 35,400.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగువందలమంది యైరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400.