Numbers 1:39 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దాను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 62,700.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందలమంది యైరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700.