Numbers 1:41 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆషేరు సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 41,500.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆషేరు గోత్రం నుండి లెక్కించబడినవారు 41,500.