Numbers 1:43 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నఫ్తాలి సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 53,400.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400.