Numbers 1:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగారూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీతో ఉండి మీకు సహాయం చేసే పురుషుల పేర్లు ఇవి, రూబేను వంశంనుండి – షెదేయూరు కుమారుడు ఎలీసూరు
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీతోకూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా–రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;