Numbers 13:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎఫ్రాయిము వంశంనుండి నూను కుమారుడైన హోషేయ.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎఫ్రాయిం గోత్రం నుండి, నూను కుమారుడైన హోషేయ;