Numbers 14:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కనుక యెహోవా, ఇప్పుడు నీ బలం చూపెట్టాలి. నీవు చూపిస్తానని ప్రకటించిన విధానంలో నీవు చూపించాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాబట్టి మీరు ప్రకటించినట్లే, ఇప్పుడు ప్రభువు యొక్క బలం కనుపరచబడును గాక: