Numbers 14:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవానీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా ఇలా జవాబిచ్చాడు: “నీవు అడిగినట్టే నేను ఈ ప్రజలను క్షమించాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా–నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా జవాబిస్తూ, “నీవడిగినట్టే, నేను వారిని క్షమించాను.