Numbers 15:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరియు పడిన్నర ద్రాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో సంతోషం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది.