Numbers 16:43 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మోషే అహ రోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మోషే. అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వెళ్లారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మోషే, అహరోనులు సమావేశ గుడారం ముందుకు వెళ్లారు.