Numbers 19:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మూతలేని ప్రతి పాత్ర అపవిత్రం అవుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మూత పెట్టి ఉంచని ప్రతి పాత్ర అపవిత్రమే.