Numbers 2:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విభాగములో 46,500 మంది ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని దళంలో ఉన్నవారు 46,500.