Numbers 2:26 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విభాగములో 62,700 మంది ప్రజలు ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని దళంలో ఉన్న వారి సంఖ్య 62,700.