Numbers 2:28 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ వంశలో 41,500 మంది ప్రజలు ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని దళంలో ఉన్నవారు 41,500.