Numbers 2:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విభాగంలో 53,400 మంది ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందలమంది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని దళంలో ఉన్నవారు 53,400.