Numbers 2:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విభాగములో 74,600 మంది పురుషులు ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బదినాలుగువేల ఆరువందలమంది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని దళంలో ఉన్నవారు 74,600.