Numbers 2:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విభాగములో 54,400 మంది ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని దళంలో ఉన్నవారు 54,400.