Numbers 21:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కొన సాగించారు. ఓబోతు అనే చోట వారు నివాసం చేసుకొనిరి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి, ఓబోతులో దిగారు.