Numbers 21:15 — Compare Translations

2 translations compared side by side

Telugu (BSI) 1880
ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధ ముల గ్రంథములో వ్రాయబడియున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆరు అను పట్టణం వరకుగల లోయల పక్క కొండలు. ఈ స్థలాలు మోయాబు సరిహద్దులో ఉన్నాయి.”