Numbers 21:31 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజల దేశంలో నివాసం ఏర్పరచుకున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు.