Numbers 25:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మిద్యానీ ప్రజలు మీకు శత్రువులు. మీరు వాళ్లను చంపేయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను, తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహో దరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మిద్యానీయులను శత్రువులుగా భావించి వారిని చంపండి.