Numbers 25:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ రోగం మూలంగా 24,000 మంది చనిపోయారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే తెగులు ద్వారా 24,000 మంది చనిపోయారు.