Numbers 26:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు మొత్తం 22,200 మంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువదిరెండువేల రెండువందలమంది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200.