Numbers 26:32 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షెమిద – షెమిదీల వంశం హెపెరు – హెపెరీల వంశం
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము.