Numbers 26:36 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షుతలహు వంశం వాడు ఏరాను. అతని వంశం ఏరానీల వంశం
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వీరు షూతలహు వారసులు: ఏరాను ద్వార, ఏరానీయుల వంశము.