Numbers 26:42 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దాను సంతతిలోని వంశాలు: షూషాము – షూషామీల వంశం. అది దాను సంతతిలోని కుటుంబం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము. ఇవి దాను వంశాలు: