Numbers 26:46 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆషేరు కుమార్తె పేరు శెరహు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
(ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.)
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆషేరు కుమార్తె పేరు శెరహు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.