Numbers 26:53 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి.