Numbers 26:60 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులకు తండ్రి అహరోను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి.