Numbers 28:23 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఉదయమున మీరు అర్పించు నిత్య మైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రతి ఉదయం మీరు అర్పించే దహనబలి అర్పణ కాక ఈ అర్పణలు మీరు అర్పించాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇవన్నీ ప్రతి ఉదయం దహన బలులతో పాటు అర్పించాలి.