Numbers 29:34 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపుబలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.