Numbers 3:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేవీకి ముగ్గురు కుమారులు. వారి పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేవీ కుమారుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి.