Numbers 31:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు యెహోవామిద్యానీయులు ఇశ్రాయేలీ యులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవా–మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా మోషేతో మాట్లాడుతూ,