Numbers 31:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే అగ్నిలో వేయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. బంగారం, వెండి. ఇత్తడి, ఇనుము, రేకు, సీసం, మీరు అగ్నిలో వేయాలి. తర్వాత వాటిని నీళ్లతో కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయజాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం,