Numbers 31:35 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
32,000 మంది స్త్రీలను తీసుకున్నారు. (వారు ఏ పురుషునితోనూ లైంగిక సంబంధం లేని వారు మాత్రమే.)
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,౹