Numbers 31:37 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
675 గొర్రెలను వారు యెహోవాకు ఇచ్చారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[37-39] వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు. ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు, వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వీటిలో యెహోవాకు ఇచ్చినవి 675;