Numbers 31:39 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సైనికులకు 30,500 గాడిదలు వచ్చాయి. 61 గాడిదలను వారు యెహోవాకు ఇచ్చారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
30,500 గాడిదలు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 61;