Numbers 32:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆ దినమున యెహోవా కోపము రగులుకొని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజల మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా ఇలా ప్రమాణం చేసాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమున యెహోవా కోపము రగులుకొని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజు యెహోవా కోపం వారిపై రగులుకొని, ఆయన ఇలా ప్రమాణం చేశారు: