Numbers 33:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు సీను అరణ్యం విడిచి వెళ్లి దోపకాలో నివాసం చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సీను అరణ్యములోనుండి బయలుదేరి దోపకాలో దిగిరి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సీను ఎడారి నుండి బయలుదేరి దోపకాకు వచ్చారు.