Numbers 33:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు రెఫీదీము విడిచివెళ్లి, సీనాయి అరణ్యంలో నివాసం చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చారు.