Numbers 33:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు కిబ్రోతు హత్తావా విడిచివెళ్లి హజేరోతులో నివాసం చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కిబ్రోతుహత్తా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతుకు వచ్చారు.