Numbers 34:19 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారెవ రనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారు డైన కాలేబు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ నాయకుల పేర్లు ఇవి: యూదా వంశంనుండి – యెపున్నె కుమారుడు కాలేబు;
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారెవరనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వారి పేర్లు ఇవి: “యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;