Numbers 35:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీరు యొర్దాను దాటి కనానుదేశములోనికి వెళ్లిన తరువాత
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ప్రజలతో ఈ సంగతులు చెప్పుము. మీరు యొర్దాను నది దాటి కనాను దేశంలో ప్రవేశిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు యొర్దాను దాటి కనానుదేశములోనికి వెళ్లిన తరువాత
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు,